'చంద్రబాబు అండతోనే దాడులు' | ysrcp leaders slams cm chandrababu on transport commissioner incident | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 26 2017 11:46 AM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే అధికారులపై దాడులు జరుగుతున్నాయని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు పార్థసారథి, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు.. రవాణాశాఖ కమిషనర్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement