నేడు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం భేటీ | YSRCP Legislative Assembly meeting today | Sakshi
Sakshi News home page

Published Mon, May 15 2017 7:12 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష సమావేశం విజయవాడ బందరు రోడ్డులోని ఆర్‌అండ్‌ బీ అతిథి గృహంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు హాజరవుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement