ఆలయ భూములకు రక్షణ ఏదీ? | YSRCP MLA Alla ramakrishna redy fires on govt over temple lands | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 15 2017 10:33 AM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

రాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందిన భూములు కబ్జాలకు గురవుతున్నాయని అసెంబ్లీలో మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో బుధవారం ఉదయం ప్రశ్నోత‍్తరాల సమయంలో దేవాలయ భూముల అన్యాక్రాంతంపై ఆయన మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement