’చంద్రబాబుకు ఎంతసేపు ప్రచార ఆర్భాటమే’ | ysrcp mla gadikota srikanth reddy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 17 2016 2:49 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

ఈ రెండున్నరేళ్లలో రైతులు చాలా కష్టాలు పడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...బంగారం తాకట్టు పెట్టి రైతులు వ్యవసాయం చేశారని, అయితే వారికి భరోసా కల్పించే నాథుడే లేరన్నారు. జూన్లో పడిన వర్షాలతో రైతులు పంట వేశారని, లక్షలాది ఎకరాల్లో వేరుశెనగ పంట వేసినా, పంట చేతికొచ్చిన దాఖలాలు లేవన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement