లోక్సభ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్ | ysrcp mps walkout from loksabha | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 1 2017 4:00 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ లను ప్రకటించనందుకు నిరసనగా లోక్సభ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్ చేసింది. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 ఏడాదికిగాను బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ప్రకటించనందుకు వైఎస్ఆర్ సీపీ ఎంపీలు నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement