డంపింగ్ యార్డు ఎత్తివేతకు వైఎస్ఆర్ సీపీ డిమాండ్ | ysrcp protest again dumping yard in tirupati scavenjars colony | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 5 2016 6:46 PM | Last Updated on Wed, Mar 20 2024 5:21 PM

తిరుపతి స్కావెంజర్స్ కాలనీలోని డంపింగ్ యార్డు ఎత్తి వేయాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. శనివారం సాయంత్రం డంపింగ్ యార్డు వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement