ప్రజాస్వామ్య పరిరక్షణకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. సేవ్ డెమోక్రసీ పేరుతో అన్ని నియోజకవర్గాల్లో శుక్రవారం ఆందోళనలు చేపడుతోంది. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అప్రజాస్వామిక చర్యలను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్ సీపీ ఎండగడుతోంది.
Published Fri, Apr 7 2017 11:38 AM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
Advertisement