వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై వేట కొడవళ్లతో దాడి | ysrcp supporters attacked by TDP workers in dharmavaram | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 17 2017 9:28 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

అనంతపురం జిల్లా ధర్మవరంలో టీడీపీ నేతలు మరోసారి దౌర్జన్యానికి దిగారు. శుక్రవారం ఉదయం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై రాడ్లు, వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడి ఘటనలో నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement