వైఎస్సార్ సీపీ నాయకుడు పూనూరు గౌతంరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దివంగత నేత వంగవీటి మోహన్రంగా సహా వైఎస్సార్ సీపీ నాయకులపై గౌతంరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
Published Sun, Sep 3 2017 9:20 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
Advertisement