వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. గురువారం నాలుగురోజు హన్మకొండ, వరంగల్, గీసుకొండ మండల్లాలోని 7 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఆమె 68 కిలోమీటర్లు ప్రయాణించారు. ఊకల హవేలీలో ఓదెల స్వామి కుమారులిద్దరికీ షర్మిల రాఖీ కట్టారు.
Published Fri, Aug 28 2015 9:10 AM | Last Updated on Wed, Mar 20 2024 1:06 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement