టీమిండియా బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా సొంతగడ్డపై అదరగొట్టాడు. రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పుజారా సెంచరీతో చెలరేగాడు. టెస్టు క్రికెట్లో సొంతగడ్డపై పుజారాకిదే తొలి సెంచరీ కాగా ఓవరాల్‌గా తొమ్మిదోది.
Published Fri, Nov 11 2016 4:02 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement