ఆ విలువైన విషయాన్ని నేర్చుకున్నాం | Learnt valuable lesson in how to draw a Test, says Kohli | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 14 2016 12:56 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

ఇప్పటివరకూ విరాట్ కోహ్లి నేతృత్వంలో టీమిండియా 18 టెస్టులు ఆడగా, వాటిలో రెండింట మాత్రమే పరాజయం పాలైంది. అయితే ఇంగ్లండ్ తో సుదీర్ఘ సిరీస్లో భాగంగా రాజ్కోట్లో జరిగిన తొలి టెస్టు ద్వారా ఒక అమూల్యమైన విషయాన్ని నేర్చుకున్నామని అంటున్నాడు కోహ్లి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement