యూరో కప్లో పోర్చుగల్ చరిత్ర సృష్టించింది. ఆతిథ్య జట్టు ఫ్రాన్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి పోర్చుగల్ తొలిసారి యూరోకప్ను అందుకుంది. ఇరుజట్లు హోరాహోరీగా తలపడిన ఫైనల్ మ్యాచ్లో సబ్స్టిట్యూట్గా వచ్చిన పోర్చుగల్ ఆటగాడు ఏడర్.. అదనపు సమయంలో గోల్ కొట్టి తమ దేశానికి మరపురాని విజయాన్ని అందించాడు