ఆకట్టుకునేదెవరో...! | fight-between-india-and-srilanka-before-worldcup | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 2 2014 10:46 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

స్టిండీస్‌తో సిరీస్ అర్ధంతరంగా రద్దు కావడంతో టీమిండియా ప్రపంచకప్ సన్నాహకాలకు కాస్త ఇబ్బంది తలెత్తినా... బీసీసీఐ యుద్ధ ప్రతిపాదికన లంకతో సిరీస్‌ను ఏర్పాటు చేసి వాటిని తొలగించింది. ఈ నేపథ్యంలో నేడు బారాబతి స్టేడియంలో ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. కఠినమైన ఆసీస్ పర్యటనకు ముందు ఈ సిరీస్‌ను అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తుంటే.... భారత్‌ను ఓడించడం ద్వారా జట్టులో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని లంక ప్రయత్నాలు చేస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement