ఈ సీజన్‌లో తన అద్వితీయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ ఐదో సూపర్ సిరీస్ టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గత ఆదివారం డెన్మార్క్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఈ తెలుగు తేజం ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు.
Published Sun, Oct 29 2017 6:58 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement