ఓపెనర్గా వరల్డ్ రికార్డు.. | Gujarat's Samit Gohel creates world record for highest score by opener | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 27 2016 4:39 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

రంజీ ట్రోఫీలో వరల్డ్ రికార్డు నమోదైంది. గుజరాత్ ఓపెనర్ సమిత్ గోయెల్ విశ్వరూపం ప్రదర్శించి వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. ఒడిశాతో జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో సమిత్ ట్రిపుల్ సెంచరీతో రికార్డులెక్కాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement