హ్యాట్సాప్‌ బుమ్రా.. అద్భుతాన్ని చేశావు! | Hats off to Jasprit Bumrah | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 30 2017 10:18 AM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM

నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో భారత బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా మ్యాజిక్‌ చేశాడు. చివరి రెండు ఓవర్లలో ఐదు పరుగులు ఇచ్చి.. రెండు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్‌పై భారత్‌ అనూహ్యంగా ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement