‘వర్షం’తో ముగింపు | Ind vs SA: 3rd ODI called off due to incessant rain | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 12 2013 7:43 AM | Last Updated on Thu, Mar 21 2024 8:50 PM

తొలి రెండు వన్డేల్లో ప్రత్యర్థి బౌలింగ్ ధాటికి బెదిరిన భారత బ్యాట్స్‌మెన్‌కు ఈసారి ఆ అవసరం రాలేదు. టెస్టు సిరీస్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేద్దామనుకున్న టీమిండియాకు ఆ అదృష్టమూ దక్కలేదు. భారీ వర్షం కారణంగా మూడో వన్డే... ధోనిసేన బ్యాటింగ్‌కు దిగకుండానే రద్దయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement