టీమిండియా పరాజయం.. | India vs South Africa 2018, Second Test, Day 5 at SuperSport Park, Centurion | Sakshi
Sakshi News home page

టీమిండియా పరాజయం..

Published Wed, Jan 17 2018 4:46 PM | Last Updated on Thu, Mar 21 2024 9:09 AM

విదేశీగడ్డపై టీమిండియాకు మరోసారి పరాభవం తప్పలేదు. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా సెంచూరియన్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 135 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 287 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకునేక్రమంలో 151 పరుగులకే ఆలౌటైంది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తేడాతో సఫారీలు సిరీస్‌ కైవసం చేసుకున్నారు. తద్వారా వరుసగా 10వ సిరీస్‌ గెలిచి రికార్డు నెలకొల్పాలనుకున్న కోహ్లీ సేన కల.. కలగానే మిగిలిపోయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement