కొలంబో టెస్టు.. భారత్ భారీ విజయం | india beats srilanka in 2nd test | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 24 2015 1:12 PM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

శ్రీలంకతో రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. భారత్ 278 పరుగుల భారీ తేడాతో లంకను చిత్తు చేసింది. టీమిండియా టెస్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీకిదే తొలి విజయం. లంకతో మూడు టెస్టుల సిరీస్లో భారత్ 1-1తో సమంగా నిలిచింది. తొలి టెస్టులో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement