భారత హాకీ మాంత్రికుడు ఇకలేడు | Indian hockey wizard Mohammed Shahid is no more | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 20 2016 3:20 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

భారత హాకీ దిగ్గజ ఆటగాడు మొహమ్మద్ షాహిద్(56) కన్నుమూశాడు. గత కొంతకాలం నుంచి కిడ్నీ, లివర్ సంబంధిత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న షాహిద్ గుర్గావ్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.

Advertisement
 
Advertisement