ఇంగ్లండ్ ను తిప్పేస్తున్నారు... | indian spinners attack on england in second innings | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 28 2016 4:57 PM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM

భారత్ తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ తడబాటును కొనసాగిస్తోంది. భారత స్పిన్నర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ 78 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో రోజు ఆటలో 417 పరుగులకు ఆలౌటైన భారత్.. ఆ తరువాత కీలక ఇంగ్లండ్ వికెట్లను సాధించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement