రాహుల్ మిస్సయ్యాడు.. నాయర్ సాధించాడు! | karun nair achieves double ton after kl rahul misses the feat | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 19 2016 3:23 PM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

ఒకరు మిస్సయ్యింది.. మరొకరు సాధించడమంటే ఇదేనేమో. ఇంగ్లండ్ తో చివరిటెస్టులో కేఎల్ రాహుల్ తృటిలో కోల్పోయిన డబుల్ సెంచరీని, కరుణ్ నాయర్ సాధించాడు. నాల్గో రోజు ఆటలో భాగంగా సోమవారం నాయర్ డబుల్ సెంచరీ సాధించాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement