కోల్‌కతా కుమ్మేసింది | Kolkata Knight Riders beat gujarat lions | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 8 2017 6:47 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

మూడో టైటిల్‌పై కన్నేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌ పదో సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. క్రిస్‌ లిన్‌ (41 బంతుల్లో 93 నాటౌట్‌; 6 ఫోర్లు, 8 సిక్సర్లు), కెప్టెన్‌ గంభీర్‌ (48 బంతుల్లో 76 నాటౌట్‌; 12 ఫోర్లు) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో... శుక్రవారం ఎస్‌సీఏ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) 10 వికెట్ల తేడాతో గుజరాత్‌ లయన్స్‌ను చిత్తు చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement