వారెవ్వా ఏం క్యాచ్‌.. | Manish Pandey takes sensational catch | Sakshi

Sep 24 2017 5:08 PM | Updated on Mar 21 2024 8:49 PM

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ప్లేయర్‌ మనీష్‌ పాండే అద్భుత క్యాచ్‌ అందుకొన్నాడు. బుమ్రా వేసిన 47 ఓవర్‌ నాలుగో బంతిని ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ హ్యాండ్స్‌ స్కోంబ్‌ లాంగ్‌ ఆఫ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement