చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం ఇక్కడ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. ఆట ప్రారంభమైన తరువాత న్యూజిలాండ్ 10 ఓవర్ ఆడుతున్న సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
Published Fri, Jun 2 2017 5:01 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement