ఆటో నడిపిన మాజీ క్రికెటర్! | Michael Clarke drives auto-rickshaw in Bengaluru | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 2 2017 2:28 PM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM

ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆటో రిక్షాను నడపడం నేర్చుకున్నాడు.ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న క్లార్క్ కు ఆటో నడపాలనే సరదా పుట్టిందట.ఇంకేముందే బెంగళూరులోని ఓ ఆటో వాలా దగ్గరకు వెళ్లి కొన్ని నిమిషాలు పాటు శిక్షణకు తీసుకుని మరీ డ్రైవ్ చేశాడు క్లార్క్.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement