ధోనీ స్టయిల్‌లో మ్యాచ్ ముగించాడు! | Morgan finish the match in ms dhoni style | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 5 2017 11:11 AM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM

బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ఇక్కడ జరిగిన టీ20 మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ టీమిండియా స్టార్ ప్లేయర్ ఎం.ఎస్ ధోనీ స్టయిల్ లో మ్యాచ్ ముగించాడు. అదేనండీ.. చివరి బంతికి అవసరమైన 5 పరుగులను ధోనీ తరహాలో సిక్సర్ కొట్టి మెల్ బోర్న్ స్టార్స్ పై ఉత్కంఠపోరులో విజయాన్ని అందించాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement