మరో విజయానికి అడుగుదూరంలో.. | P V Sindhu reaches China open Final | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 19 2016 6:56 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

చైనా ఓపెన్‌ సూపర్ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్, ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు దూసుకెళ్తోంది. కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు కేవలం అడుగుదూరంలో నిలిచింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement