చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ ల వన్డే మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 10వ ఓవర్ లో వర్షం పడింది. దాంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. మ్యాచ్ నిలిచేపోయే సమయానికి 9.5 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది.