మిక్కీ మౌస్‌తో చిందేసిన ఫెదరర్‌ | roger federer danced with mickey mouse | Sakshi
Sakshi News home page

Oct 10 2017 3:19 PM | Updated on Mar 22 2024 11:03 AM

టెన్నిస్ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ రాకెట్ పట్టి కోర్టులోకి దిగితే చాలూ అభిమానుల్లో ఓ ఉత్సాహం నెలకొంటుంది. 19 గ్రాండ్ స్లామ్ టోర్నీల విజేతగా చరిత్రకెక్కిన రోజర్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. అయితే తాజాగా ఆయన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement