హింగిస్పై సానియాదే పైచేయి! | sania Mirza and Dodig enter semis | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 29 2016 6:30 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

ఆస్ట్రేలియా ఓపెన్ లో టాప్ సీడ్ సానియా మీర్జా(భారత్)-ఇవాన్ డోడిగ్(క్రొయేషియా) జోడి సెమీ ఫైనల్ కు చేరింది. గురువారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా జంట 7-6(1), 6-3 తేడాతో డిఫెండింగ్ చాంపియన్స్ లియాండర్ పేస్(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) పై గెలిచి సెమీస్ లోకి ప్రవేశించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement