కోచ్‌ రేసులో నిలిచిన సెహ్వాగ్‌ | Sehwag top name for India coach's job | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 2 2017 7:03 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

భారత్‌ క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవికి భారత మాజీ క్రికెటర్‌, డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ దరఖాస్తు చేసుకున్నాడు. గత కొద్దీ రోజులుగా సెహ్వాగ్‌ కోచ్‌ పదవి రేసులో ఉన్నాడంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement