లంకపై భారత్‌ క్లీన్‌స్వీప్‌ | Virat Kohli, Bhuvneshwar Kumar guide India to ODI series clean sweep in Sri Lanka | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 4 2017 6:50 AM | Last Updated on Thu, Mar 21 2024 6:30 PM

శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీ, కేదార్‌జాదవ్‌ అర్ధసెంచరీతో రాణించడంతో చివరి మ్యాచ్‌లో సైతం భారత్‌ సునాయసంగా గెలుపొందింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement