విరాట్ కోహ్లి సూపర్ షో ! | virat kohli gets another double century | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 11 2016 11:19 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

భారత క్రికెట్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. ఇంగ్లండ్తో ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ విరాట్ డబుల్ సెంచరీ సాధించాడు. 302 బంతుల్లో 23 ఫోర్ల సాయంతో డబుల్ మార్కును చేరాడు. ఇది అతని టెస్టు కెరీర్లో మూడో డబుల్ సెంచరీ కాగా, ఈ ఏడాదే వాటిని సాధించడం మరో విశేషం. ఇదిలా ఉండగా మూడు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెట్ కెప్టెన్గా విరాట్ రికార్డు నెలకొల్పాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement