ఆస్ట్రేలియాతో ఇండోర్ లో జరిగిన మూడో వన్డేలో విజయం ద్వారా టాప్ ర్యాంకు చేరిన టీమిండియా ఇప్పుడు ఆ ర్యాంకును కాపాడుకునే పనిలో పడింది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా బెంగళూరులో జరిగిన నాల్గో వన్డేలో ఓటమి పాలు కావడం భారత జట్టు నంబర్ వన్ ర్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Published Sun, Oct 1 2017 9:35 AM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement