రెజ్లర్ సాక్షి నిశ్చితార్థం | Wrestler sakshi engagement | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 17 2016 12:10 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజా మోగనుంది. సహచర రెజ్లర్ సత్యవర్త్ కడియన్‌తో ఆదివారం ఆమె వివాహ నిశ్చితార్థం జరిగింది. సాక్షి స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె సమీప బంధువులు, సన్నిహిత మిత్రులు హాజరయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement