యువీ, ధోనీ సెంచరీల సీక్రెట్‌ ఇదే.. | Yuvraj Singh says MS Dhoni gave him confidence in Cuttack ODI | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 20 2017 10:06 AM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

టీమిండియా డాషింగ్‌ ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌.. కీలక సమయంలో సెంచరీ చేసి జట్టుకు విజయాన్నందించడంతో పాటు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గతంలో విలువైన భాగస్వామ్యాల్ని నెలకొల్పి, ఎన్నోసార్లు జట్టును గెలిపించిన వెటరన్స్ యువీ, ధోనీలు కటక్‌ వన్డేలో మరోసారి చెలరేగి సూపర్‌ సెంచరీలు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement