చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్, వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ డ్వేన్ బ్రేవోపై ఆజట్టు స్టార్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు అసహనం వ్యక్తం చేశాడు. సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ సందర్భంలో రాయుడు.. బ్రేవోని బ్రెయిన్ ఉపయోగించి బౌలింగ్ చేయమని సైగలతో సూచించాడు.
Published Tue, May 1 2018 5:35 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement