Warangal: BJP Activists Attacked Party Office In Narsampet - Sakshi
Sakshi News home page

Published Thu, Jul 6 2023 6:56 PM | Last Updated on Fri, Mar 22 2024 11:15 AM

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు.. కొన్ని జిల్లాల్లో పార్టీ నేతల మధ్య సఖ్యత కుదరడం లేదు. ఇక, రెండు రోజుల్లో వరంగల్‌ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీలో రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గమన్నాయి. ఈ క్రమంలో పార్టీ నేతలు బీజేపీ ఆఫీసుపైనే దాడులు చేయడం సంచలనంగా మారింది. కొందరు నేతలు తమకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement