పౌరసత్వ చట్టానికి అనుకూలంగా నాగపూర్‌లో భారీ ర్యాలీ | BJP Supporters Rally in Nagpur For Support CAA | Sakshi
Sakshi News home page

పౌరసత్వ చట్టానికి అనుకూలంగా నాగపూర్‌లో భారీ ర్యాలీ

Published Sun, Dec 22 2019 4:02 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

కొత్త పౌరసత్వ చట్టం (సీఏఏ)పై దేశంలోని పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఆదివారం సీఏఏ అనుకూల ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మద్దతు సంఘం లోక్ అధికార్ మంచ్ ఈ ర్యాలీకి నాయకత్వం వహించింది. స్థానిక యశ్వంత్ స్టేడియం నుంచి సంవిధాన్ చౌక్ వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. 'సీఏఏను నాగపూర్ స్వాగతిస్తోంది' అనే ప్లకార్డులను పట్టుకున్న వందలాది కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. సీఏఏకు అనుకూలంగా నినాదాలిచ్చారు. లోక్ అధికార్ మంచ్, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు చెందిన నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement