ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ భారీగా తన సంపదను కోల్పోయారు. గత రెండు నెలల వ్యవధిలో 10.3 బిలియన్ డాలర్లను ఆయన కోల్పోయినట్టు తాజా రిపోర్టు రివీల్ చేసింది. అంతేకాక బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో జుకర్‌బర్గ్ 3 స్థానాలు కిందకి పడిపోయి, 7వ స్థానంలోకి వచ్చేశారు. మరోవైపు ఫేస్‌బుక్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
Published Sun, Mar 25 2018 7:33 AM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement