యూట్యూబ్‌ యూజర్లు ఎంత మందో తెలుసా? | YouTube Used By 80 Percent Of Internet Users In India | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 25 2018 7:30 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

స్మార్ట్‌ఫోన్ల వాడకం అంతకంతకు పెరిగిపోవడం, సరసమైన ధరల్లో డేటా అందుబాటులోకి రావడం వంటి వాటితో యూట్యూబ్‌ వాడకం రోజురోజుకి పెరుగుతోంది. దేశంలోని అన్ని వయస్సు గ్రూప్‌ల్లో 80 శాతం ఇంటర్నెట్ వినియోగదారులు యూట్యూబ్‌ను యాక్సస్‌ చేస్తున్నట్టు గూగుల్‌ ఇండియా తెలిపింది. ‘బ్రాడ్‌కాస్ట్‌ 2018’ ఈవెంట్‌ సందర్భంగా దేశీయ ఇంటర్నెట్‌ వృద్ధిలో యూట్యూబ్‌ ఎలా అసోసియేట్‌ అయి ఉంది అనే అంశాన్ని హైలెట్ చేసింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement