రూపాయి క్షీణించడంతో పెట్రో ధరలకు రెక్కలు.. | Diesel Price Hits Record High | Sakshi

Aug 27 2018 6:02 PM | Updated on Mar 22 2024 11:06 AM

రూపాయి బలహీనపడటంతో పెట్రో ఉత్పత్తుల ధరలు సోమవారం అత్యంత గరిష్ట స్ధాయికి చేరాయి. డీజిల్‌ లీటర్‌కు 14 పైసలు పెరగ్గా, పెట్రోల్‌ లీటర్‌కు 13 పైసలు భారమైందని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు వెల్లడించాయి. సవరించిన ధరల ప్రకారం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 82.60కు చేరింది. ముంబైలో పెట్రోల్‌ ధరలు లీటర్‌కు రూ 85.33కు పెరగ్గా, డీజిల్‌ ధరలు రూ.77.91కు చేరాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటంతో ఈనెల 16 నుంచి ఇంధన ధరలు భగ్గుముంటున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement