ఈపీఎఫ్‌వో కనీస పింఛన్‌ రూ.2,000 | EPFO plans to hike minimum pension to two thousand rupees | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌వో కనీస పింఛన్‌ రూ.2,000

Published Tue, Jun 26 2018 7:34 AM | Last Updated on Wed, Mar 20 2024 5:15 PM

ఉద్యోగ భవిష్య నిధి పథకం ఖాతాదారులకు కనీస పింఛన్‌ పెరగ నుంది. ఈ పథకం కింద ప్రస్తుతం నెలకు రూ.1,000 కనీస పింఛన్‌గా అందజేస్తుం డగా.. దీనిని రూ.2,000కు పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమా చారం

Advertisement
 
Advertisement
 
Advertisement