తగ్గనున్న ఏసీ, ఫ్రిజ్‌, వాషింగ్‌ మిషన్ల ధరలు | Govt looks to cut GST on white goods | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 21 2017 8:19 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

వినియోగదారుల వస్తువులు, నిత్యావసర వస్తువుల జీఎస్టీ రేట్లను తగ్గించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం కన్జ్యూమర్‌ డ్యూరెబుల్స్‌పై కూడా పన్ను రేట్లు తగ్గించేందుకు యోచిస్తోంది. ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మిషన్లపై ప్రస్తుతమున్న 28 శాతం పన్ను రేట్లను తగ్గించాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement