ఇండిగోకు ఇంధన సెగ.. | IndiGo Q3 profit 75 percent to Rs 191 crore on high fuel prices | Sakshi
Sakshi News home page

ఇండిగోకు ఇంధన సెగ..

Published Thu, Jan 24 2019 4:23 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

ఇంధన ధరలు పెరిగిపోవడం, కరెన్సీ మారకం విలువ తగ్గడం విమానయాన సంస్థ ఇండిగో లాభాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ నికర లాభం ఏకంగా 75 శాతం క్షీణించి రూ.191 కోట్లకు పడిపోయింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement