రుణం పొందాలంటే పాస్‌పోర్ట్ వివరాలు తప్పనిసరి | Passport details must for loans of Rs 50 crore and above: Government | Sakshi
Sakshi News home page

రుణం పొందాలంటే పాస్‌పోర్ట్ వివరాలు తప్పనిసరి

Published Sat, Mar 10 2018 8:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

నీరవ్‌ మోదీ లాంటి కేసులు మళ్లీ పునరావృతం కాకుండా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. రూ.50 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకునే వారి నుంచి పాస్‌పోర్ట్‌ వివరాలు కచ్చితంగా స్వీకరించాలని బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశించింది

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement