ఖాతాదారులకు ఎస్‌బీఐ సూచన | Switch to chip-based debit cards by Dec 31 | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 27 2018 6:02 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా ప్రస్తుత మాగ్నెటిక్‌ స్ట్రైప్‌ ఏటీఎం కమ్‌ డెబిట్‌ కార్డులను సరికొత్త ఈఎంవీ చిప్‌ ఆధారిత కార్డులతో మార్చుకోవాలని ఖాతాదారులకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ సూచించింది. ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియేనని, కొత్త కార్డుల జారీకి ఎటువంటి చార్జీలు ఉండవని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement