బిగ్‌బీకి ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు ప్రధానం | Amitabh Bachchan Receives Dadasaheb Phalke Award | Sakshi
Sakshi News home page

బిగ్‌బీకి ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు ప్రధానం

Published Sun, Dec 29 2019 5:55 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ప్రఖ్యాత దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అమితాబ్‌ సతీమణి జయాబచ్చన్‌, కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కొద్దిరోజుల క్రితమే ఈ పురస్కారాన్ని అమితాబ్‌ స్వీకరించాల్సినప్పటికీ అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోయారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement